Ramamohan Reddy       Jul 26, 2023

గ్లామర్‌ డోస్‌ పెంచేసిన కుర్ర హీరోయిన్‌ గెహన సిప్పీ

సినీ ఎంట్రీ 

ఆకాష్ పూరీ హీరోగా వచ్చిన చోర్ బజార్ మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. 

image credit: Instagram

అందంతో

మైమరపించే అందంతో మత్తెక్కిస్తున్న గెహన సిప్పి

image credit: Instagram

సుధీర్ సరసన 

సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన గాలోడు సినిమాలో హీరోయిన్ నటించింది 

image credit: Instagram

ఫాలోయింగ్ 

గాలోడు సినిమా లో తన అందం తో యూత్ ఫాలోయింగ్ పెంచుకొంది  

image credit: Instagram

గుర్తింపు 

గాలోడు సినిమాతో గెహన సిప్పి నటనకు మంచి గుర్తింపు వచ్చిం

image credit: Instagram

సోషల్ మీడియా లో

సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంటుంది.

image credit: Instagram

వైరల్

సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి

image credit: Instagram