నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ కథ’తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
Image Credit: Instagram
తొలిచిత్రంతోనే నటన పరంగా, గ్లామర్ పరంగా మంచి గుర్తింపు దక్కించుకుంది.
Image Credit: Instagram
తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. దాంతో వరుస ఆఫర్లు అందుకుంది.
Image Credit: Instagram
అనిల్ రావిపూడి దర్వకత్వంలో వచ్చిన చిత్రాలతో ఈ ముద్దుగుమ్మకు మరింత క్రేజ్ దక్కింది.
Image Credit: Instagram
‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
Image Credit: Instagram
తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ మెరుస్తూ వస్తోంది.
Image Credit: Instagram
Image Credit: Instagram